అన్వేషించండి

Ayyannapatrudu: కాబోయే స్పీకర్‌ని, అసెంబ్లీలోనే శిక్షిస్తా! అధికారులకు అయ్యన్న స్ట్రాంగ్ వార్నింగ్

Narsipatnam MLA అయ్యన్న పాత్రుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. ఆర్ అండ్ బీ, క్వాలిటీ కంట్రోల్, మున్సిపల్ అధికారులకు రోడ్డు నిర్మాణంలో అవకతవకలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

AP Latest News: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్డును నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు ముందు హడావిడి చేసి పనులు మొదలు పెట్టి, తరువాత ఎందుకు నిలిపివేసారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కల్వర్టులు కట్టకుండా తారు రోడ్డు  వేయడం ఏంటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బెర్మో వేసే సమయంలో 10 టన్నుల బరువు గల రోలర్ తో తొక్కించకుండా కేవలం 3 టన్నుల కెపాసిటీ కలిగిన రోలర్ తో రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్వర్టు, బ్రిడ్జిలు కట్టకుండా అర్ధరాత్రి సమయంలో తారు రోడ్డు వేయడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క్వాలిటీ కంట్రోల్ కి రిపోర్టు ఇవ్వకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు. తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవించవలసిందే అని అన్నారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్ ప్రధాన రహదారి వెడల్పు పనులపై కూడా ఆయన పరిశీలన చేశారు. ఈ సమయంలో ఆర్ అండ్ బీ, మునిసిపల్ అధికారులను పరుగులు పెట్టించారు.

ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్ అండ్ బి పరిధిలో ఉన్న రోడ్లను మునిసిపల్ అధికారులు ఏ విధంగా వేస్తారు. గత ప్రభుత్వంలో రూల్స్‌కు వ్యతిరేకంగా ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారుల పనితీరు ఎలా కొనసాగింది?  ఆర్ అండ్ బి ఆస్తులపై మున్సిపల్ కమిషనర్ పెత్తనం ఏంటి? క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేయకుండా బిల్లులు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అవినీతి, పనుల నాణ్యత లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తీవ్రమైన విమర్శలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget