అన్వేషించండి

Vizag Araku Trains: అరకు టూరిస్టులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇండిపెండెన్స్ డే కానుక ఇదే

Independence Day 2025 | అరకు టూరిస్టు లకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇండిపెండెన్స్ డే కానుకగా అదనంగా ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ ఏర్పాటు చేసింది.

Visakhapatnam Araku Train News | విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే ప్రయాణికులకు  ఇండిపెండెన్స్ డే సందర్భంగా రైల్వే  శాఖ శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు వస్తున్న సందర్భంగా అరకు వెళ్లే టూరిస్టులు సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని  విశాఖపట్నం -కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ నెంబర్ 58501 ట్రైన్ కు అదనంగా ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ ను ఏర్పాటు చేసింది. ఈరోజు అంటే ఆగస్టు 15 నుండి 31 ఆగస్టు 2025 వరకూ ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో 58502 నెంబర్ తో ప్రయాణిస్తుంది. 


 విశాఖపట్నం అరకు రైలు ప్రయాణం ఒక అద్భుతం 

 విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రైల్వే ప్రయాణం కళ్లారా చూసి తీరాల్సిన ఒక అద్భుతంగా  టూరిస్టులు చెబుతూ ఉంటారు. ఉదయం 6:45కు విశాఖలో బయలుదేరే ఈ ట్రైన్ ఉదయం 11 గంటలకు అరకు చేరుకుంటుంది. మార్గ మధ్యలో  మర్రిపాలెం,సింహాచలం, కొత్తవలస శృంగవరపుకోట, బొడ్డవర,చిమిడిపల్లి,షిమిలి గూడ, బొర్రా గుహలు  వంటి స్టేషన్ లలో ఆగుతుంది.


Vizag Araku Trains: అరకు టూరిస్టులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇండిపెండెన్స్ డే కానుక ఇదే

ఈ ప్రయాణంలో బొడ్డవర నుండి  పూర్తి ఘాటి రూట్  ప్రారంభమవుతుంది. పొడవైన గుహలు, చూస్తే కళ్ళు తిరిగే లోయలు, ఎత్తైన కొండలు, పారే జలపాతాల మీదుగా విశాఖ కిరం డోల్ రైల్లో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతి. దానిని దృష్టిలో పెట్టుకునే టూరిస్టులకు ఈ అదనపు కోచ్ అవకాశం కల్పించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget