By: ABP Desam | Updated at : 20 Jun 2022 04:27 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్ల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ.
శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16 మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం
విజయనగరం జిల్లా ఈ మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. 15 మండలాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ,
రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస
అనకాపల్లి జిల్లాలో మూడు మండలాలకు పిడుగు ప్రమాదం
చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ మండాలకు విపత్తులనిర్వహణ శాఖ హెచ్చరిక
డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి
పార్వతీపురంమన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది.
పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట
ఈ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
పిడుగు హెచ్చరిక
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 20, 2022
*శ్రీకాకుళం జిల్లా
ఇచ్చాపురం,కవిటి,సోంపేట,కంచిలి,పలాస, మందస,వజ్రపుకొత్తూరు,నందిగం
టెక్కలి,సారవకోట,మెలియపుట్టి, పాతపట్నం,కొత్తూరు,హీరామండలం, లక్ష్మీనరసుపేట
*అనకాపల్లి జిల్లా
చీడికాడ,కె.కొత్తపాడు,దేవరపల్లి
*అల్లూరిసీతారామరాజుజిల్లా
డుంబ్రిగూడ,అరకువ్యాలీ
అనంతగిరి pic.twitter.com/TWtgudT00H
విజయనగరం జిల్లా
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 20, 2022
శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ,
రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం,రేగడి ఆమదాలవలస
పార్వతీపురం మన్యం జిల్లా
పాచిపెంట,బలిజిపేట,పాలకొండ,
సీతంపేట
AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Union Minister in AP: ఒకే రోజు ఏపీలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన! అందుకోసమేనా?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
Visakha Vandanam: విజయదశమికే విశాఖ నుంచి పాలన, స్వాగత ఏర్పాట్లు చేయనున్న నాన్ పొలిటికల్ జేఏసీ
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>