అన్వేషించండి

Adari Kishore Arrest: చంద్రబాబుకు మద్దతుగా విశాఖ రన్ వే పై నిరసన, ఆడారి కిషోర్ అరెస్ట్

Adari Kishore Kumar protest against the arrest of Chandrababu: విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన టీడీపీ ఫాలోవర్ ఆడారి కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Adari Kishore Kumar protest against the arrest of Chandrababu:

విశాఖపట్నం : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేశారు. పలు జిల్లాల్లో నేతల్ని అదుపులోకి తీసుకుని అనంతరం విడిచి పెట్టారు. తాజాగా మంగళవారం నాడు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన టీడీపీ ఫాలోవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రన్ వే పై పడుకుని సైతం నిరసన తెలిపారు. సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును ప్రదర్శించారు యువనేత ఆడారి కిషోర్ కుమార్. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ ను యువనేత, పార్టీ ఫాలోవర్ ఆడారి కిషోర్ ఖండించారు. సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును విమానాశ్రయంలో ప్రదర్శించారు. విమానం ఎక్కిన తరువాత సైతం చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ అంశంలో కలుగ చేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు. అయితే నిరసన తెలిపిన ఆడారి కిషోర్ ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Adari Kishore Arrest: చంద్రబాబుకు మద్దతుగా విశాఖ రన్ వే పై నిరసన, ఆడారి కిషోర్ అరెస్ట్

మిషన్ కర్షక దేవోభవ అవగాహన సదస్సులు ముగించుకుని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో విశాఖ వచ్చారు ఆడారి కిషోర్. అదే సమయంలో గవర్నర్ నజీర్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సానుభూతిపరుడు ఆడాది కిషోర్ కుమార్ సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. ఈ సంఘటనతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని విమానాశ్రయ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget