అన్వేషించండి

MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ నేతలే తప్పుబడుతున్నారు- సీఎం రమేష్

MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ ఎమ్మెల్యేలే తప్పుబడుతున్నారని సీఎం రమేష్ అన్నారు.

MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ నేతలే అంగీకరించడం లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  స్వయంగా వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఈ విషయంపై  స్పందించి ఇది మంచి పనికాదన్నారని తెలిపారు.  వైఎస్ వివేకానంద హత్య కేసు సాక్ష్యాలు తారుమారు చేశారని సీఎం రమేష్ ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్న వైసీపీని ప్రజలు విశ్వసించడంలేదన్నారు. అవినీతి, అక్రమాలు పాల్పడుతున్న వైసీపీ నేతలను రాష్ట్ర ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోందన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్  విషయంలో ఇప్పటికంటే మెరుగైన జీతాలు, జీవన ప్రమాణాలు మెరుగు పడేలా కేంద్రం ఆలోచిస్తోందన్నారు.  

అమరావతే రాజధాని 

"అమరావతే రాజధాని. అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా మేము ఉంటాం. వారితో పాటు మేము నడుస్తాం. అమరావతి యాత్రపై దాడి చేస్తే బీజేపీపై దాడి చేసినట్టే. అసెంబ్లీలోనే రైతుల పాదయాత్రపై సీఎం జగన్ స్వయంగా బెదిరిస్తున్నారు. వైసీపీ చేసే తప్పు పనులను, కేంద్రానికి చెప్పి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇది అవాస్తవం. ప్రధాని పునాది వేసిన రాజధానిని అడ్డుకుంటున్నారు. దాన్ని కేంద్రం ఎలా  అంగీకరిస్తుంది?." - ఎంపీ సీఎం రమేష్

 ఎన్టీఆర్ ను అగౌరవపర్చినట్లే 

'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయం కాదు. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు పేరు మారిస్తే కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు తీసేసుకున్నట్లే. ఎందుకంటే మీరు ఒక దారి ఇచ్చినట్లు. ఈ నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలే తప్పుబడుతున్నారు. ఎన్టీఆర్ పేరు తొలగిస్తే ఆయనను అగౌరవపర్చినట్లే. ఇలా ప్రజావ్యతిరేక పనులు చేస్తూ 175 సీట్లు గెలుస్తామని అంటున్నారు. ఏపీ ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో వారేంటో చూపిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో మూడు సీట్లు గెలుచుకుంటే గొప్ప. ప్రధాని పునాది వేసిన రాజధానిని కేంద్రం వద్దంటుందా?. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులకు ఎప్పుడూ కేంద్రం సమర్థించదు.' అని సీఎం రమేష్ అన్నారు. 

Also Read : Jr NTR Apolitical : టీడీపీ క్యాడర్ విమర్శలు, ఇతర పార్టీల సమర్థింపులు - గురి తప్పిన జూ.ఎన్టీఆర్ "అపొలిటికల్" రియాక్షన్ !

Also Read : Anil Kumar Comments: ట్వీట్లు ఎందుకు ? తాత కోసం తొడకొట్టొచ్చుగా - జూనియర్ ఎన్టీఆర్‌పై మాజీ మంత్రి అనిల్ సెటైర్లు

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Sugar vs Honey : పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Embed widget