అన్వేషించండి

Ambati Rambabu : రేపే వస్తా పిల్లల్ని అప్పగిస్తారా? అంబటి రాంబాబుకు అల్లుడు సవాల్

Telugu News: ఎన్నికల పోలింగ్ దగ్గర పెడుతున్న కొద్దీ అంబటి రాంబాబును ఇంటి సమస్య ఇబ్బంది పెడుతోంది. అల్లుడు రోజుకో వీడియోతో చికాకు పెడుతున్నారు.

Andhra Pradesh News: మంత్రి అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్‌ మరో వీడియో విడుదల చేశారు. ఈసారి మరిన్ని వివరాలు చెబుతూనే... తన పిల్లల‌ను దూరం చేసి క్షోభకు గురి చేశారని ఆరోపించారు. తన తండ్రి చివరి కోరిక కూడా తీర్చకుండా బాధను మిగిల్చారని భావోద్వేగానికి గురయ్యారు. 

మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు అల్లుడు గౌతమ్. తాజాగా విడుదల  చేసిన వీడియోలో మరిన్ని ఆరోపణలు చేశారు. అసలు తండ్రీ, పిల్లలను వేరు చేసి వేడుక చూసింది రాంబాబే అన్నారు. ఇప్పుడు తనేదో వారిని పోషిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ అవసరం వారికి లేదని... తాను ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగానే ఉన్నానని... పోషించుకునే సత్తా ఉందన్నారు. రేపే మీడియా సమక్షంలో ఆయన ఇంటికి వెళ్తే పిల్లలను అప్పగించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు. లేదనుకుంటే వాళ్లే వచ్చి తన ఇంట్లో దింపి వెళ్లగలరా అని ప్రశ్నించారు. 

22 మార్చి 2023లో తన తండ్రి చనిపోయారని... అంత కంటే ముందు చాలా రోజుల నుంచి మనవళ్లను చూడాలని పరితపించిపోయారని గుర్తు చేశారు గౌతమ్. ఈ విషయాన్ని రాంబాబుకు తెలియజేశామని అయినా పిల్లల్ని పంపించలేదని అన్నారు. నోటి మాట రాకపోయినా తన తండ్రి మనవళ్లను చూడాలని వీడియో రికార్డు చేసి పంపినా వాళ్లు కనీసం స్పందించలేదన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను చూపించారు. 

నాలుగేళ్లుగా న్యాయం చేస్తారన్న కారణంతో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్న గౌతమ్‌ ఇప్పుడు తేల్చుకునేందుకే బయటకు వచ్చానన్నారు. కోర్టులో కూడా పోరాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మనవళ్లను చూడకుండా కన్ను మూసిన తన తండ్రి బాధ, ఆయన ఆఖరి కోరిక తేర్చలేని తన వ్యథను తీర్చేది ఎవరని ప్రశ్నించారు. తామంతా ఎంత కుంగిపోయి ఉంటామో ఎవరికైనా తెలుసా అని అన్నారు. ఇప్పుడు రాంబాబు ఫ్యామిలీ గురించి మాట్లాడితే దేనికైనా సిద్ధమైనట్టు అందరిపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget