అన్వేషించండి

Arogya Sri Modi Photo : వెరీ బ్యాడ్ - ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కామెంట్ !

కేంద్ర పథకాలకు కూడా మోదీ ఫోటో లేకపోవడంపై కేంద్రమంత్రి ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెరీ బ్యాడ్ అని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.


Arogya Sri Modi Photo : కేంద్ర మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించడానికి వెళ్లారు. కానీ ఎక్కడా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో కనిపించలేదు. దీంతో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ దానికి నిధులు ఇస్తూంటే.. కనీసం మోదీ ఫోటో కూడా పెట్టరా అని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇదంతా జరిగింది ఉత్తరాదిలో కాదు. ఏపీలోనే. 


కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఏపీ పర్యటనకు వచ్చారు. విజయవాడలో  వివిధ కార్య‌క్ర‌మాల అమ‌లు తీరును ఆమె ప‌రిశీలించారు.కేంద్ర మంత్రి వెంట ఆరోగ్య శాఖ అధికారులతో పాటు  ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడ ఉన్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో  పర్యటిస్తున్న సమయంలో ఆమె అక్కడి బోర్డులను పరిశీలించారు.  
ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న ప‌థ‌కం బోర్డుల‌ు ఉన్నాయి కానీ..   పీఎం న‌రేంద్ర మోదీ ఫొటో  లేదు. దీంతో ఆమె అసనానికి గురయ్యారు. 

కేంద్ర ప్రభుత్వ నిధులతో స్కీమ్ అమలు చేస్తూ.. ప్రధాని ఫోటో   ఎందుకు లేద‌ని  భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ ..  రాష్ట్ర ఆరోగ్య శాఖ క‌మీష‌న‌ర్ నివాస్‌ను నిల‌దీశారు. సెంట్ర‌ల్ స్కీమ్‌ను ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును కూడా కేంద్ర మంత్రి ప్ర‌శ్నించారు. వారెవరూ పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. నీళ్లు నమలడంతో 
వెరీ బ్యాడ్ ని ఆమె వ్యాఖ్యానించారు. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని టెలిమెడిసిన్ హబ్ , ఆయుష్మాన్ భారత్ , ఈ సంజీవని హాస్పటల్ , జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్ ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఎక్కడా ప్రధానమంత్రి ఫోటో కనిపంచలేదు. 

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే పథకాలు అమలు చేస్తూ..కనీసం పేరు కూడా  పెట్టడం లేదని.. మోదీ ఫోటో కూడా చూపించడం లేదని బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో పలుమార్లు ఆరోపణలు చేశారు.కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. ఈ కారణంగా రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా మార్చాలని ఇటీవల ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. రైతు భరోసా పథకం కింద ఇస్తున్న నిధుల్లో కేంద్రం వాటా కూడా ఉండటంతో ... ఆ పథకం చివర పీఎం కిసాన్ అనిచేర్చారు. అయితే చాలా వరకూ కేంద్ర పథకాల్లో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ అనే ఫోటో ఉండదు. ఇటీవల రైతులకు పంపిణీ చేసిన ట్రాక్టర్లు.. యాంత్రీకరణ పరికరాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అదే రకంగా వ్యాఖ్యానించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Apple Siri Lawsuit: దొంగచాటుగా మాటలు విన్న 'సిరి' దొరికిపోయింది - రూ.800 కోట్లు ఇచ్చేందుకు ఆపిల్‌ 'సై'
దొంగచాటుగా మాటలు విన్న 'సిరి' దొరికిపోయింది - రూ.800 కోట్లు ఇచ్చేందుకు ఆపిల్‌ 'సై'
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Embed widget