అన్వేషించండి

AP News Developments Today: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ కర్నూలు పర్యటన నేడు, విద్యార్థులతో ముఖాముఖి

నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పర్యటన ఉండనుంది. పాణ్యం మండలంలోని బలపనూరు విద్యార్థులతో గవర్నర్‌ ముఖాముఖి నిర్వహించనున్నారు.

Top Andhra Pradesh News Developments Today 20 January Governor Biswa bhusan tour in Prakasam ABP Desam | Today's Agenda AP News Developments Today: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ కర్నూలు పర్యటన నేడు, విద్యార్థులతో ముఖాముఖి
ప్రతీకాత్మక చిత్రం

Background

* పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో మండల సచివాలయ కన్వీనర్ల సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.. త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.. మేడపిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సురేష్‌

* నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పర్యటన.. పాణ్యం మండలంలోని బలపనూరు విద్యార్థులతో గవర్నర్‌ ముఖాముఖి

* జీవో నంబర్‌ 1 పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టు స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* క‌డ‌ప‌: 41వ డివిజ‌న్‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిఫ్యూటీ సీఎం అంజద్‌బాష‌

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు వెంకటాచల మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. కొవ్వూరు టౌన్ పి.ఎం.ఎం.ఎం హైస్కూల్ నూతన క్లాస్ రూమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన, కొవ్వూరు టౌన్ 19 వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి

* విశాఖ: నేడు, రేపు ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్ 2023.. 50 స్టార్ట్ అప్ లతో సమావేశం కానున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐటీ ఉన్నతాధికారులు

* అనంతపురం : జగనన్న సచివాలయ మండల కన్వీనర్ల సమావేశం.. హాజరుకానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జెసిఎస్ రీజనల్ కోర్డినేటర్ చల్లా మధుసూదన్ .. జిల్లా వ్యాప్తంగా 46 మండల కన్వీనర్ల నియామకం.

* తిరుపతి : నేడు న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాల ఖాళీలకు పరీక్షలు

* పల్నాడు: నేడు చిలకలూరిపేట 34 వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజని

* బాపట్ల: అమృతలూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..

* కర్నూలు: నేడు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి రాక.. నేడు కర్నూలు, నంద్యాలలో కాంగ్రెస్ సమావేశం

* నంద్యాల: మహానందిలో కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ , కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ

* పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Job News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల ఉద్యోగాలు, మంత్రి ప్రకటనతో ఆనందం!
News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల ఉద్యోగాలు, మంత్రి ప్రకటనతో ఆనందం!
Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Advertisement

వీడియోలు

Varanasi Movie Chhinnamasta Devi Story | వారణాసి ట్రైలర్ లో చూపించిన చినమస్తాదేవి కథ తెలుసా.? | ABP Desam
Hombale Films to Buy RCB ? | RCB ఓనర్లుగా హోంబలే ఫిల్మ్స్ ?
Pujara on South Africa vs India Test Match | ప్లేయర్స్ కు సలహా ఇచ్చిన పుజారా
India vs South Africa First Test Match | భారత్ ఓటమికి కారణాలివే
Shubman Gill Injury India vs South Africa | పంత్ సారధ్యంలో రెండో టెస్ట్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Job News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల ఉద్యోగాలు, మంత్రి ప్రకటనతో ఆనందం!
News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్! వైద్య ఆరోగ్య శాఖలో 7 వేల ఉద్యోగాలు, మంత్రి ప్రకటనతో ఆనందం!
Saudi bus crash: అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
అహ్మదాబాద్ తరహాలోనే సౌదీ బస్సు ప్రమాదంలోనూ ఒక్కరే బయటపడ్డారు - ఈ అద్భుతం ఎలా జరిగిందంటే ?
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
KVS NVS Vacancies 2025: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో భారీగా టీచర్స్ నియామకం! బీఈడీ, టెట్‌ అభ్యర్థులకు ఛాన్స్
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో భారీగా టీచర్స్ నియామకం! బీఈడీ, టెట్‌ అభ్యర్థులకు ఛాన్స్
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Amazon Lay offs: 3 నెలలకు 18 బిలియన్ డాలర్ల లాభం  అయినా 14వేల మందిని తీసేస్తున్న అమెజాన్ - ఇదెక్కడి ఘోరం ?
3 నెలలకు 18 బిలియన్ డాలర్ల లాభం అయినా 14వేల మందిని తీసేస్తున్న అమెజాన్ - ఇదెక్కడి ఘోరం ?
Dhandoraa Teaser : చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
చావు బతుకుల మధ్య ఎమోషన్ - ఆసక్తికరంగా 'దండోరా' టీజర్
Embed widget