అన్వేషించండి

Pingali Venkayya : త్రివర్ణ పతాకం ఆవిష్కరించింది అక్కడే - పింగళి వెంకయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవిగో !

జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య గురించి ఈ తరానికి పెద్దగా విషయాలు తెలియవు. త్రివర్ణ పతాక రూపకల్పన సమయంలో కొనని ఘటనలు ఇవిగో

Pingali Venkayya :   మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గురించి ఇప్పటి తరానికి అంతగా తెలియదు. జాతీయ ఉద్యమానికి ఊతమిస్తూ మన దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే మువ్వన్నెల పతాకం గగనంలో ఎగురుతున్న దృశ్యాన్ని  చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి  ఉప్పొంగుతుంది. స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందుకే జాతీయ పతాక ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు, విశిష్టతను గుర్తించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి 15 వరకు దేశంలోని అన్ని ఇళ్లపై " హర్ గర్ తిరంగా" పేరుతో జాతీయ పతాకాలను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా పతాకం కావాలనుకున్న మహాత్మాగాంధీ - సిద్ధం చేసిన పింగళి 

హర్ ఘర్ తిరంగా కోసం కోట్లాది జాతీయ జెండాలను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం తల మనకలై ఉంది. ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు పొందిన మన దేశ జాతీయ పతాకాన్ని రూపొందించింది  మన తెలుగు మహనీయుడేనన్న  విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. జాతీయ పతాక రూపశిల్పి ఎవరు  అన్న ప్రశ్న వేస్తే, దానికి సమాధానం ఇప్పటికీ కొంత మంది మాత్రమే చెప్పలేరు. జాతీయ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ ఉద్యమానికి ఊతంగా  నిలిచేందుకు ఒక పతాకం కావాలన్నా మహాత్మా గాంధీ ఆశయాలకు పింగళి వెంకయ్య రూపమిచ్చారు. పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జాతీయ పతాకానికి మహాత్మా గాంధీ కొన్ని చిన్నపాటి మార్పులతో ఆమోదం తెలపడం తో తొలిసారిగా మన దేశానికి ఒక జాతీయ పతాకం ఏర్పడింది. 

ఇప్పటి బాపు మ్యూజియంలో ఆవిష్కరించిన కొండా వెంకటప్పయ్య పంతులు

పింగళి వెంకయ్య కృష్ణ జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించారు. ఆయన  ప్రాధమిక విద్య పూర్తిచేసుకుని. ఉన్నత విద్య  బందరు లో అభ్యసించారు. చిన్ననాటి నుండే దేశభక్తి గల వెంకయ్య  19 వ ఏట సైన్యం లో కొంతకాలం పని చేశారు. అనంతరం రైల్వే గార్డ్ గా కూడా సేవలందించారు.  తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, జపాన్ భాషలలో పింగళి వెంకయ్య పండితులు. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ఆమోదం పొందాక అప్పటి విక్టోరియా, ప్రస్తుతం  బాపు మ్యూజియంలో  కొండా వెంకటప్పయ్య పంతులు  ఆవిష్కరించారు. 

త్రివర్ణ పతాక రూపశిల్పికి అనుకున్నంతగా రాని గుర్తింపు !

పింగళి వెంకయ్య లాంటి మహానీయుల కు ఎలాంటి గుర్తింపు లభించక పోవడానికి మన నేతల ఉదాసీనతే కారణంగా చెప్పవచ్చు. వెంకయ్య చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి. చివరి క్షణాలలో తన భౌతికకాయం పై జాతీయ జెండా ను కప్పి  .. కృష్ణ నది వద్దకు తీసుకువెళ్లి, అక్కడ జెండా ను తొలగించి అక్కడఉన్నా రావి చెట్టు పై ఎగర వేయాలని, తర్వాత ఆ చెట్టు క్రింద దహనం చేయాలనేది పింగళి వెంకయ్య చివరి కోరిక. సన్నిహిత బంధువులు ఆయన కోర్కెను నెరవేర్చారు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ దేశానికి ఓ పతాకం ఇచ్చిన అపురూప వ్యక్తిగా చరిత్రలో ఎప్పటికీ ఉండిపోతారు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Kadiri Farmers Forceful Land Acquisition: రైతుల్ని బెదిరిస్తున్న సోలార్ ప్లాంట్ యాజమాన్యాలు - ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యాలపై కదిరి ఆర్డీవోకు బీజేపీ విష్ణు ఫిర్యాదు
రైతుల్ని బెదిరిస్తున్న సోలార్ ప్లాంట్ యాజమాన్యాలు - ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యాలపై కదిరి ఆర్డీవోకు బీజేపీ విష్ణు ఫిర్యాదు
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget