అన్వేషించండి

JC Prabhakar Reddy VS Police: ఫ్యాక్షన్ గ్రామంలో జాతర- ఒకేసారి ప్రత్యర్థులు రాకతో టెన్షన్ టెన్షన్

అనంతపురం జిల్లా ఆలూరులో రథోత్సవం కాసేపు టెన్షన్ పెట్టింది. ఒకే టైంలో ఎమ్మెల్యే, ఆయన ప్రత్యర్థులు రావడంతో పోలీసులు ఉరకలపరుగులు పెట్టారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలూరు కోన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవానికి వెళ్తున్నా  మున్సిపల్ ఛైర్మన్‌ జె.సి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 
తనను పోలీసులు అడ్డుకోవడంపై జేసీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రథోత్సవాలకు కూడా వేరే వాళ్లను అనుమతించరా అంటూ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. 

జేసిని అడ్డుకోవడంపై ఆయన అభిమానులు కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిని రథోత్సవానికి అనుమతి ఇవ్వలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, జేసీ వర్గీయుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. 

వేడుకలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని అందుకే ప్రస్తుతానికి కార్యక్రమానికి పంపించలేమంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డికి వివరించారు పోలీసులు. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో రిస్క్‌ తీసుకోలేమంటూ వివరించే ప్రయత్నం చేశారు.  

పోలీసుల వివరణతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం. రథోత్సవానికి హాజరై తీరుతామని... ఎంతటైం అయినా అనుమతి ఇవ్వాల్సిందేనంటూ పట్టు బట్టింది. రథోత్సవానికి హాజరు కాకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ గట్టిగా పోలీసులతో గొడవకు దిగారు. 

అలా సాగదీస్తే పరిస్థితి అక్కడే ఉద్రిక్తతకు దారి తీసేలా ఉందని గమనించిన పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఎమ్మెల్యేను త్వరగా అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌ రెడ్డి సహా ఆయన అనుచరులను రథోత్సవానికి అనుమతి ఇచ్చారు. 

స్వతహాగా ఫ్యాక్షన్ గ్రామమైన ఆలూరులో ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి జాతర సజావుగా సాగేలా ప్లాన్ చేశారు. 

ఈ మధ్య కాలంలో జేసీ దివాకర్‌ రెడ్డి దూకుడు పెంచారు. ఎప్పుడూ జనంలో ఉండే ఆయన బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఆ యాత్రకు సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా విమర్శలు చేశారు. కొందరు జిల్లా నేతలు తనను టార్గెట్‌గా చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ పంచాయితీ పార్టీ చీఫ్ చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి చంద్రబాబు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కొందరు లీడర్ల మూలంగా అది ముందుకు వెళ్లడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు బస్సు యాత్రపై కూడా చంద్రబాబు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget