అన్వేషించండి

SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీలో చేరుతున్నారా? సంచలనంగా మారిన సోషల్ మీడియా ప్రచారం! టీడీపీ రియాక్షన్ ఏంటీ?

SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

SVSN Varma: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం అన‌గానే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ల్యాణ్‌.. ఆ ‌రువాత అక్క‌డ టీడీపీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ఉన్న వ‌ర్మ‌. త‌న సీటు ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త్యాగం చేయ‌డ‌మే కాదు.. ద‌గ్గ‌రుండి‌వ‌న్ క‌ల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ‌ర్మ చేసిన‌ కృషిని ఎవ్వ‌రూ క‌ద‌న‌లేరు. ఎందుకంటే పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం వ‌ర్మ‌తో అంత‌లా అనుబంధం క‌లిగి ఉంటుంది.

పిఠాపురానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన‌ర్మ ఒక‌సారి స్వంతంత్య్ర అభ్య‌ర్థిగా మ‌రోసారి టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. అలాంటి వ‌ర్మ‌పై పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కూటమిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో వర్మ ఉన్నారని అందుకే పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం సారాంశం.

వర్మ టీడీపీకి వీరాభిమాని. చంద్ర‌బాబు, లోకేష్‌ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ‌ర్మ పార్టీ మార‌డం అనేది ఫేక్ ప్రచారంగా చాలా మంది కొట్టిపారేస్తున్నారు. అయితే ‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించడంలో ర్మ పాత్ర లేదని ఎవరూ కాదనలేని నిజం. తర్వాత కూట‌మి ఆయ‌న‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే విమర్శ ఉంది. ఆయ‌న‌కు ఇస్తామ‌న్న ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇంత‌వ‌ర‌కు చర్చకు రాలేదు. జ‌న‌సేన నాయ‌కులు ఆయ‌న‌పై విమర్శలు చేయడం వంటి ప‌రిణామాలు జరుగుతున్న ప్రచారం నిజమని నమ్మేవాళ్లు లేకపోలేదు.

వ‌ర్మ‌పై జ‌రుగుతోన్న ప్ర‌చారం ఏంటి..?

మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ వ‌ర్మ వైసీపీలో చేరుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు గంద‌ర‌గోళానికి తెర‌లేపాయి. నిజంగానే వ‌ర్మ టీడీపీను వ‌దిలి వైసీపీలో చేరుతున్నారా.. అనే చ‌ర్చ కూడా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు మొత్తం కాకినాడ జిల్లాలో సాగుతోంది. మొన్నటి ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఉప‌యోగించుకుని క‌రివేపాకులా తీసేస్తుంద‌ని, ఇస్తాన‌న్న ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా ఇవ్వ‌లేద‌ని, జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు వ్యాఖ్య‌లు ఇలా వ‌ర్మ‌ను పూర్తిగా అసంతృప్తిలోకి నెట్టాయ‌ని అంటున్నారు. కార‌ణంతోనే ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో సర్క్యులేట్అవుతోంది.

‌ప్పుడు ప్ర‌చార మంటూ పోలీసుల‌కు ఫిర్యాదు

వర్మపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిఠాపురం టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కావాలని ఆయన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇలాంటి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. విమర్శలతో ఆగకుండా పిఠాపురం ‌ట్ట‌ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో భారీగా త‌ర‌లివ‌చ్చిన వ‌ర్మ అభిమానులు, అనుచ‌రులు సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌లో త‌ప్పుడు ప్ర‌చారం చేసిన వ్యక్తులపై లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు.

వ‌ర్మ టిడిపికి రాజీనామా చేస్తున్నార‌ని, వైసీపీలోకి చేరుతున్నార‌ని వంటి క‌ల్పిత వార్త‌ల‌ను ప్ర‌చారం చేసి, ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసేలా త‌ప్పుడు వార్త‌ల‌ను ఇటీవ‌ల ప్ర‌చారం చేశారు. పిఠాపురం టిడిపి నాయ‌కులు ఈ తప్పుడు వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించారు. సోష‌ల్ మీడియాలో ఆధారం లేని వార్త‌ల‌ను ప్ర‌చారం చేసి, వ‌ర్మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించిన వారిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Embed widget