అన్వేషించండి

Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?

Machilipatnam perni Nani: ఆక్రమణలు కూల్చేసిన అధికారులపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్బరితోట ప్రాంతంలో ఒక ఇంటిని నగరపాలక సంస్థ అధికారులు అక్రమ కట్టడమని కూల్చివేశారు.

Machilipatnam perni Nani Fire: మచిలీపట్నంలో ఇంటి కూల్చివేత ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తన అనుచరులపై, పేదలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ మాజీ మంత్రి పేర్ని నాని  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో ఒక ఇంటిని నగరపాలక సంస్థ అధికారులు అక్రమ కట్టడమంటూ కూల్చివేతకు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని కుమారుడు  పేర్ని కిట్టు  వెంటనే తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో, ముఖ్యంగా సీఐ పరమేశ్వర్‌తో కిట్టుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని చెప్పగా, కిట్టు మాత్రం వారిపై విరుచుకుపడ్డారు. ఈ గొడవ ముదిరి కిట్టు సీఐని దూషించారనే ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.                                

ఈ ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. మంత్రి  కొల్లు రవీంద్ర కనుసన్నల్లోనే అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా.. 2029లో జగన్ ప్రభుత్వం రాగానే ఇదే పోలీసులను పెట్టి మీ ఇళ్ల సంగతి చూస్తా  అంటూ మంత్రికి ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఓపిక పట్టాలని, అధికారం శాశ్వతం కాదని ఆయన గుర్తు చేశారు.                                       

కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, విధుల్లో ఉన్న అధికారులను కూడా పేర్ని నాని పేరు పేరునా టార్గెట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావును ఉద్దేశించి మాట్లాడుతూ.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను, అవసరమైతే తెలంగాణ వెళ్లినా సరే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా నిన్ను పట్టుకొచ్చి నీ ఇంటి సంగతి చూస్తా  అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. బాపిరాజు అనే అధికారిని ఉద్దేశించి కూడా ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.                                  

ప్రస్తుతం ఈ వ్యవహారం మచిలీపట్నంలో వైసీపీ, కూటమి శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మార్చింది. ప్రభుత్వ అధికారులను వ్యక్తిగతంగా దూషించడం, భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించడంతో వ్యవహారం సీరియస్ గా మారింది.  తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని పేర్ని నాని వర్గం స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget