అన్వేషించండి

Andhra New Map: ఏపీ కొత్త మ్యాప్ విడుదల - మధ్యలో అమరావతి!

Andhra Map: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త అధికారిక మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 28 జిల్లాల మధ్యలో అమరావతి ఉంది.

New map of Andhra has been released: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపి, రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో  రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా స్పష్టంగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కొత్త అధికారిక మ్యాప్‌ను శనివారం విడుదల చేసింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో కొనసాగిన సందిగ్ధతకు ఈ మ్యాప్ విడుదలతో అధికారికంగా తెరపడినట్లయింది.

ఈ కొత్త మ్యాప్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, తాజాగా  మార్కాపురం, పోలవరం లను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మ్యాప్‌ను రూపొందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య  28 కి చేరింది. భౌగోళిక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది.

ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురంను, అలాగే గోదావరి జిల్లాల సరిహద్దు, ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ పోలవరంను విడదీసి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు. కొత్త మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా (Capital City) హైలైట్ చేస్తూ, అన్ని జిల్లాల సరిహద్దులను శాస్త్రీయంగా పొందుపరిచారు. అన్ని జిల్లాలకు మధ్యలో అమరావతి ఉంది.  విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం వల్ల రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల అంచనా, సహాయక చర్యల సమన్వయం మరింత సులభతరం కానుంది.                

ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడం మరియు అధికారిక మ్యాప్‌లో 28 జిల్లాల పొందిక ఉండటం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సూచిక అని ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాల్లో ఇప్పటికే పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఈ అధికారిక మ్యాప్‌ను అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget