అన్వేషించండి

Nellore News: వానలు వెలిశాయి.. వ్యాధులు పొంచి ఉన్నాయి... జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వానలు తగ్గడంతో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

వాయుగుండం ప్రభావం తగ్గడంతో దక్షిణ కోస్తాలో వానలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు, తాగునీటి విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. కాచి వడపోసిన సురక్షిత మంచినీటిని మాత్రమే తాగాలని చెబుతున్నారు. ఆహార పదార్థాలను కూడా నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు వండుకుని వేడివేడిగా తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 

Also Read: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు

శ్వాసకోస సమస్యలు

అసలే చలికాలం.. అందులోనూ ఇప్పుడు వర్షాలు వెలిసిన తర్వాత చలిగాలులు మరింత ఎక్కువయ్యాయి. ఈ చలిగాలులతో శ్వాస కోశ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని చెబుతున్నారు వైద్యులు. చలిగాలిలో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చెవులు, ముక్కులోకి చలిగాలి వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి సమస్యలొస్తే.. కరోనా అనే అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్న రోజులివి. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. 

Also Read: నెలాఖరులోగా తేల్చాల్సిందే.. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డెడ్ లైన్ !

దోమకాటుతో జాగ్రత్త

జలుబు, దగ్గు మూడు రోజులైనా తగ్గకపోతే వెంటనే వైద్యసహాయం పొందాలని సూచిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రతి సచివాలయ పరిధిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటున్నారు. వారి సాయంతో మలేరియా, డెంగీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాన నీరు నిలబడటంతో దోమల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని, దోమకాటుకి గురై డెంగీ లాంటి వ్యాధుల బారిన పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. దోమకాటుకి దూరంగా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం, వేడిగా అప్పటికప్పుడు వండుకున్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వరద ప్రభావానికి లోనైన ప్రాంతాల ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Also Read: ఓసి మీ దుంపతెగ.. కాసేపు ఆగండయ్యా.. చేపలు పట్టుకున్నాక వెళ్లండయ్యా..

Also Read: రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్... ఇవాళ తిరుపతికి అమిత్ షా, జగన్... కేసీఆర్ డుమ్మా...!

Also Read:  యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Cyclone Arnab Live Updates: బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
AP NTR Bharosa Pension: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ గ్రీన్ సిగ్నల్
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి AP SEC గ్రీన్ సిగ్నల్
AP Local Body Elections: సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. పట్టణ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget