అన్వేషించండి

Duvvada Srinu Gun License: తుపాకీ ఉంది లైసెన్స్ ఇవ్వండి - పోలీసులకు దరఖాస్తు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

Andhra Pradessh : తన దగ్గర ఉన్నతుపాకీకి లైసెన్స్ కావాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

MLC Duvwada Srinivas :   ఎవరైనా తమకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేస్తారు. ఒక వేల పోలీసులు లైసెన్స్ ఇవ్వాలనుకుంటే.. ఇస్తే.. ఆ లైసెన్స్‌లో ఇచ్చిన ఆమోదం ప్రకారం తుపాకీని కొనుగోలు చేసుకుంటారు. అదీ ప్రాసెస్ .. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం డిఫరెంట్. ముందుగా ఆయన తనకు కావాల్సిన తుపాకీని కొనుక్కున్నారు. ఇప్పుడు దానికి లైసెన్స్ కావాలని పోలీసులకు దరఖాస్తు చేశారు. దువ్వాడ దరఖాస్తు చేసుకునన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

సాధారణంగా అనుమతి లేకుండా తుపాకీ లాంటి ఆయుధాన్ని ఉంచుకుంటే అక్రమ ఆయుధాల కేసు పెడతారు. ఇది సీరియస్ నేరం అవుతుదంది. వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేస్తారు. అనధికారికంగా గన్ ఎలా కొనుగోలు చేశారో ఆరా తీస్తారు. అమ్మిన వాళ్లపై కేసులు పెడతారు. మరి ఈ విచిత్రమైన ఫిర్యాదు అందుకున్న టెక్కలి పోలీసులు ఏం చేయబోతున్నారన్న దానిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. 

దువ్వాడ స్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో  టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. పలుమార్లు పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నారు. అనుచితమైన భాషను వాడటంలో ఆయన చాలా ముందు ఉంటారు. రాజకీయ ప్రత్యర్తి అచ్చెన్నాయుడుపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబపరమైన సమస్యల్లోనూ ఇరుక్కున్నారు. ఆయన కుటుంబాన్ని వదిలి వేరే మహిళతో  నివసిస్తూండటంతో ఆయన పిల్లలు ఆందోళనకు దిగారు. ఈ వివాదాల తో తనకు  బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తన దగ్గర ఉన్న తుపాకీకి లైసెన్స్ కావాలని ఆయన అడుగుతున్నారు.                                                

దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు మీడియాలో ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. తమ తండ్రి వేరే మహిళ ట్రాప్ లో పడ్డారని తమను పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కారణంగా ఆయనకు ప్రకటించిన టిక్కెట్‌ను తర్వాత జడ్పీటీసీగా ఉన్న తన భార్య వాణికి ఇప్పించారు. అయితే ఎన్నికల సమయానికి  మళ్లీ దువ్వాడ శ్రీనివాసే పోటీ చేశారు. కానీ భారీ తేడాతో ఓడిపోయారు.                                  

గన్ లైసెన్స్‌కు ఆయన చేసిన దరఖాస్తుతో మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయారని  ఆయన అనుచరులు భావిస్తున్నారు. కుటుంబపరమైన వివాదాలు ఉన్న సమయంలో ఆయన వద్ద  ప్రమాదకరమైన ఆయుధాన్ని .. అదీ అక్రమం అని తెలిసిన తర్వాత ఉంచేందుకు పోలీసులు అంగీకరించరని.... కేసులు పెట్టి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కుటంబపరంగా జరుగుతున్న వివాదంపై స్పందించడానికి దువ్వాడ శ్రీనివాస్ నిరాకరిస్తున్నరు.                                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP onion farmers: ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
OG Ticket Price Hike: తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
Advertisement

వీడియోలు

Martin Scorsese Living Legend of Hollywood | 60ఏళ్లు..26 సినిమాలు..హాలీవుడ్ సింగీతం.. స్కార్సెస్సీ | ABP Desam
Meta Ray-Ban Glasses Demo Failure | 43,500 ధరతో మెటా కొత్త స్మార్ట్ గ్లాస్సెస్
ఆసియా కప్ నుంచి ఆఫ్ఘన్ ఔట్.. సూపర్-4 లో ఇండియా షెడ్యుల్ ఫైనల్
ఆ వీడియో ఎలా బయటపెడతారు?.. పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్!
టీమ్ జెర్సీలోనూ పీసీబీ కక్కుర్తి.. అవినీతి బయటపెట్టిన పాక్ మాజీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP onion farmers: ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు - రూల్స్ ఏమీ లేవు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!
OG Ticket Price Hike: తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
Telangana man shot dead in America:  ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
ఇస్లామోఫోబియాతోనే పోలీసులు కాల్చి చంపేశారా? - అమెరికాలో పాలమూరు యువకుడి కాల్చివేతపై విచారణ
NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో
Sriya Reddy: షార్ట్‌లో శ్రియా రెడ్డి - Pawan Kalyan OG ప్రమోషన్స్ కోసమేనా!
షార్ట్‌లో శ్రియా రెడ్డి - Pawan Kalyan OG ప్రమోషన్స్ కోసమేనా!
YSRCP MLCs join TDP: టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - రాజీనామాలు ఆమోదించని మండలి చైర్మన్
Maoist Party : మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్
Embed widget