అన్వేషించండి

NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం - యాడ్ షూట్‌లో గాయపడ్డ హీరో

NTR Injured: జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ యాడ్ షూటింగ్‌లో స్వల్ప ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న టైంలో కాలికి గాయం కాగా వ్యక్తిగత సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Junior NTR Gets Injury In Add Shooting: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైంది. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూట్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న టైంలో ఆయన కింద పడడంతో కాలికి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

టీం అనౌన్స్‌మెంట్

ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఆయనకు స్వల్ప గాయమే అయ్యిందని ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ 2 వారాల విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది. 'ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆయన ఆరోగ్యంపై వస్తోన్న ఊహాగానాలు ఎవరూ నమ్మొద్దు.' అంటూ వెల్లడించింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Also Read: ద స్టోరీ బిహైండ్ 'పరుసవేది' - 'మిరాయ్' సీక్వెల్ హింట్ ఇచ్చేశారా?... సూపర్ అడ్వెంచర్ 2 ఎలా ఉండబోతోంది!

రీసెంట్‌గా 'వార్ 2'తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Cylinders Prices Reduced: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
Tata Sierra EV Variants 2026: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
Jagannath Rath Yatra 2026: పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
Yashmi Gowda: బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Embed widget