అన్వేషించండి
Sriya Reddy: షార్ట్‌లో శ్రియా రెడ్డి - Pawan Kalyan OG ప్రమోషన్స్ కోసమేనా!
Sriya Reddy Photos - OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' ట్రైలర్ విడుదలకు ముందు ఆ సినిమాలో నటించిన శ్రియా రెడ్డి స్టైలిష్ ఫోటోషూట్ చేశారు. షార్టులో శ్రియ ఫోటోలపై ఒక లుక్ వేయండి.
పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో నటించిన శ్రియా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sriya_reddy / Instagram)
1/6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ'. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. అయితే కీలక పాత్రలో హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి కూడా నటించారు. (Image Courtesy: sriya_reddy / Instagram)
2/6

'ఓజీ' విడుదలకు సమయం దగ్గర పడిన సమయంలో షార్టులో స్టైలిష్ ఫోటోషూట్ చేశారు శ్రియా రెడ్డి. (Image Courtesy: sriya_reddy / Instagram)
3/6

'ఓజీ' ప్రమోషన్స్ కోసం శ్రియా రెడ్డి ఈ ఫోటోషూట్ చేసినట్టు టాక్. రీసెంట్ గా శ్రియా రెడ్డి హైదరాబాద్ వచ్చారు. అదీ 'ఓజీ' ప్రమోషన్స్ కోసమే అని టాక్. (Image Courtesy: sriya_reddy / Instagram)
4/6

'ఓజీ'లో శ్రియా రెడ్డి క్యారెక్టర్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇస్తుందని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. (Image Courtesy: sriya_reddy / Instagram)
5/6

'సలార్'లో శ్రియా రెడ్డి పాత్రకు, ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. మరి 'ఓజీ' ఏం చేస్తుందో చూడాలి. (Image Courtesy: sriya_reddy / Instagram)
6/6

పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో నటించిన శ్రియా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sriya_reddy / Instagram)
Published at : 19 Sep 2025 08:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















