అన్వేషించండి
Advertisement
Minister RK Roja: మంత్రి ఆర్కే రోజాకు అస్వస్థత - చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స
Minister RK Roja: ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి చెన్నైలోని క్రిమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజుల పాటు ఫిజియోథెరఫీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చిన్టలు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే పది రోజుల పాటు నియోజక వర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
తిరుపతి
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion