అన్వేషించండి

Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !

Karunakar Reddy : టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం పేరుతో హంగామా చేశారు. అయితే రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదని చెప్పి పోలీసులు కిందకు పంపేశారు.

Karunakar Reddy made a ruckus in front of the Tirumala temple to take the oath : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో కొన్నాళ్లు భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజీనామా  చేశారు. దీంతో నెయ్యి కల్తీ అంశంపై ఆయనపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తాను కొండపై ప్రమాణం చేస్తానని ఆయన అనుచరులతో కలిసి తిరుమలకు వచ్చారు.  తిరుమల ఆలయం ముందు నమస్కరించి బేడీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు. 

ఆ తర్వతా  టెంకాయ కొట్టి ప్రమాణం చేస్తున్నట్లుగా మీడియా ప్రతినిధులతో రాజకీయ అంశాలు మాట్లాడుతూండటంతో టీటీడీ అధికారులు,  పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి లాగేసే ప్రయత్నం చేయడంతో.. తాను అనుకన్న  ప్రమాణాన్ని తోపులాట మధ్యే పూర్తి చేశారు. లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే అపచారం చేసి ఉంటే  భూమన కరుణాకర్ రెడ్డి అనే నేను నా కుటుంబం సర్వ నాశనం అవుతుందని ప్రమాణంలో పేర్కొన్నారు. తర్వాత తిరుమల లో రాజకీయ అంశాలు మాట్లాడరాదని టిటిడి మాజీ చైర్మన్ కు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

వైసీపీ హయాంలో తిరుమలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. చివరికి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలోనూ అక్రమాలకు పాల్పడ్డారని యానిమల్ ఫ్యాట్ వాడారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఈ ఆరోపణ చేసిన తరవతా ఒక్క సారిగా రాజకీయం  మారిపోయింది. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యికి సంబందిచిన ల్యాబ్ రిపోర్టులు వెలుగు చూశాయి. అందులో ఫిష్ ఆయిల్, పందికొవ్వు వాడినట్లుగా తేలింది. అవన్నీ వైరల్ అయ్యాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం .. తాము తిరుమల పవిత్రత పెంచామని అలాంటి పనులు చేయలేదని దేనికైనా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తూ వస్తున్నారు. 

Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget