అన్వేషించండి

AP Assembly : సర్పంచ్‌ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం - పలు చోట్ల ఉద్రిక్తత

AP Assembly : ఏపీ అసెంబ్లీ వద్ద ఆందోళనకు సర్పంచ్‌లు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

Sarpanchs agitation in AP  : పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపిస్తూ..  ఏపీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీని ముట్టడిస్తామని సర్పంచ్‌లు ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  పోలీసుల వలయాలను దాటుకుని అసెంబ్లీకి చేరుకున్న సర్పంచ్ లు ఆందోళనచేసారు. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించారంటూ  జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

సర్పంచ్‌ల ఆందోలనతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు                                 

కొంత మంది సర్పంచుల్ని   అసెంబ్లీకి వెళ్లే మార్గంలో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో సర్పంచ్‌లు తీవ్ర వాగ్వాదానికి దిగారు.  సర్పంచులను లాఠీలతో కొడుతూ   ఈడ్చుకెళ్లారు.  పోలీసుల లాఠీచార్జిలో పలువురు సర్పంచులకు తీవ్రగాయాలు అయినట్లుగా తెలుస్తోంది.   మరో వైపు ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ ఇంటి ఉద్రిక్తత ఏర్పడింది.   నిరసనగా ఉయ్యూరులో టైర్లు తగలబెట్టిన వైవీబీ అనుచరులు నిరసన తెలిపారు.  

ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించుకోవడంపై తీవ్ర ఆగ్రహం                          

ఆర్థిక సంఘం గ్రామాలకు ఇస్తున్న  నిధులు రాష్ట్ర  ప్రభుత్వం దారి మళ్లించుకోవడంపై  సర్పంచులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.691 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు సర్పంచ్‌ల ఆధీనంలో గ్రామ సచివాలయాల కార్యకలాపాలు జరగాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.  సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.3000 నుంచి రూ.15 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.  అలాగే మైనర్ పంచాయతీల కరెంట్ బిల్లులు తాగునీటి సరఫరా వీధిలైట్లు పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనిన్..రు. గ్రామ సచివాలయాలపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లోనే వేయాలని  డిమాండ్ చేస్తున్నారు.  గిరిజన తండాలకు ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం... గ్రామపంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. 

చాలా కాలం నుంచి ఆందోలనలు చేస్తున్న ఏపీ సర్పంచ్‌లు                               

పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వైసీపీ ప్రభుత్వ సర్పంచ్‌లు కూడా..  తమ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిధులన్నీ మళ్లించుకోవడం వల్ల చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని అంటున్నారు. పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలాయలు పెట్టడంతో  సర్పంచ్‌ల పదవిని తగ్గించేసినట్లయింది. ఇది కూడా సర్పంచ్‌ల ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget