By: ABP Desam | Updated at : 01 Jan 2022 06:37 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో కరోనా కేసులు(ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 30,717 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 176 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,495కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 103 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,599 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1227 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 01st January, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 1, 2022
COVID Positives: 20,74,426
Discharged: 20,58,704
Deceased: 14,495
Active Cases: 1,227#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/pknU1nHmw1
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,321కి చేరింది. గడచిన 24 గంటల్లో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,495కు చేరింది.
Also Read: 10 మంది మంత్రులు ..50 మంది ఎమ్మెల్యేలకు కరోనా ! అసెంబ్లీ సమావేశాల్లోనే అంటుకుందా ?
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22,775 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో మరో 406 మంది మరణించారు. తాజాగా కోవిడ్ నుంచి 8,949 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,431కు చేరింది. భారత్ లో టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం 58,11,487 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,45,16,24,150 కు చేరింది.
Also Read: దేశంలో ఆగని ఒమిక్రాన్ విజృంభణ.. భయపెడుతున్న మహారాష్ట్ర పరిస్థితులు
Also Read: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం