అన్వేషించండి

AP Inter 2nd year Class: ఏపీలో 16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తరగతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.

10వ తరగతి ఫలితాలు విడుదల.. 
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో జిల్లా, మండలం, స్కూల్, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఉంది. వీరి ద్వారా విద్యార్థులు మెమోలను పొందవచ్చు. 

ఈసారి 2021తో పాటు 2020లో పదో తరగతి పూర్తయిన వారి ఫలితాలను కూడా విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2020లో మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను అందించారు.

అడ్మిషన్లు స్టార్ట్ చేసిన కాలేజీలపై ఇంటర్ విద్యా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు అధికారులు. అలాంటి కాలేజీలపై చర్యలకు రెడీ అవుతున్నారు. 

ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాక ముందే అడ్మిషన్లు చేపట్టిన ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. చాలా కాలేజీలు ఫీజులు కూడా కలెక్షన్లు చేశాయని... ఇలాంటి వాటిని సహించేది లేదని చెబుతున్నారు అధికారులు. ఇప్పటి ప్రైవేటు కాలేజీలు చేపట్టిన అడ్మిషన్లు చెల్లవంటు ప్రకటించారు. 

ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఫోన్లు చేసినా... తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చినా చర్యలు తప్పవంటున్నారు. ఇలాంటి వారి వివరాలు విద్యాశాఖాధికారులు చెప్పాలని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచే అడ్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రక్రియ చేపట్టాలని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. 

 

Also Read: AP SSC Result Live Updates: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి

Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget