అన్వేషించండి

AP Pensions: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి 4 రోజులు ముందుగానే పెన్షన్

Andhra Pradesh News | ఏపీలో వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నాలుగు రోజులు ముందుగానే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డోర్ డెలివరీ చేయనున్నారు.

NTR Bharosa Pension Scheme | అమరావతి: ఏపీలో పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచి జులై నెల రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. జులై నెల రేషన్‍ను 4 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ సైతం చేయాలని ప్రభుత్వ నిర్ణయం. తీసుకుంది. జూన్ నెలలో సమస్య దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే గత నెలలో సమాచార లోపం వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక పింఛను ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు.

జూన్ నుంచి స్పౌజ్ పింఛన్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల నుంచి స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వీరికి ప్రతినెల రూ.4000 పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్న సందర్భంగా కొత్తగా 71 వేల 380 మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరిలో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆసరాగా నిలిచేందుకు అతడి భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పోజ్ పింఛన్ అమలు చేస్తోంది. 


AP Pensions: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి 4 రోజులు ముందుగానే పెన్షన్

రేషన్ సరుకుల కోసం వైసీపీ ప్రభుత్వం వాహనాలు ప్రవేశపెట్టింది. గత ఐదేళ్లు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు అందించేవారు. అయితే ప్రజా ధనం వృథా అవుతుందని భావించిన కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇతర ప్రభుత్వ పనులకు వినియోగించేలా చూస్తామన్నారు. అయితే వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే రేషన్ సరుకులు డెలివరీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ వివరాలు..

- రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంపు - ఏప్రిల్ 2024 నుంచి అమలు
- దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంపు
- పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్‌
- కిడ్నీ తలసీమియా వంటి దీర్జకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget