అన్వేషించండి
Advertisement
IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు- 12 జిల్లాల ఎస్పీలకు ట్రాన్స్‌ఫర్
IPS Officers Transfer: ఐఏఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.
రెండు రోజుల క్రితం భారీగా ఐఎస్‌ఎస్ అధికారులను బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 39 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారి పేరు | ప్రస్తుతం ఉన్న పోస్టింగ్ | బదిలీ అయిన పోస్టింగ్ |
జీవీజీ అశోక్ కుమార్ | ఏసీబీ అడిషనల్ డైరెక్ట్ | ఏలూరు రేంజ్ డీఐజీ |
జీ. పాలరాజు | ఏలూరు రేంజ్ డీఐజీ | గుంటూరు, దిశ ఐజీ |
ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి | లా అండ్ ఆర్డర్ ఏఐజీ | అనంతపురం రేంజ్ డీఐజీ |
ఎం రవిప్రకాష్ | అనంతపురం రేంజ్ డీఐజీ | సెబ్ డీఐజీ |
బీ రాజకుమారి | దిశ డీఐజీ | ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీ |
సర్వశ్రేష్ఠ త్రిపాఠీ | వెయిటింగ్ | పోలీసు ప్రధాన కార్యాలయం పరిపాలన డీఐజీ |
కోయ ప్రవీణ్ | ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ కమాండెంట్ | గ్రేహౌండ్స్ డీఐజీ |
శంఖబ్రత బాగ్జీ | విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ | లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ |
అతుల్ సింగ్ | ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అడిషనల్ డీజీ | పోలీసు రిక్రూట్‌మెంట్ మండలి ఛైర్మన్, ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీ |
రవిశంక్ అయ్యన్నార్ | లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ | విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ |
మనీష్‌కుమార్ సిన్హా | పోలీసు రిక్రూట్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్ | లీవ్‌లో వెళ్లారు |
సీహెచ్ శ్రీకాంత్ | విశాఖ పట్నం కమిషనర్ | సీఐడీ ఐజీ |
పీ వెంకట్రామిరెడ్డి | ట్రైనింగ్ ఐజీ | పోలీసు హౌసింగ్ సంస్థ ఎండీ |
సీఎం త్రివిక్రమ వర్మ | గుంటూరు రేంజ్ ఐజీ | విశాఖ పట్నం కమిషనర్ |
విక్రాంత్ పాటిల్ | విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ | పార్వతీపురం ఎస్పీ |
వాసన్ విద్యాసాగర్ నాయకుడు | పార్వతీపురం ఎస్పీ | విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ |
గరుడ్ సుమిత్ సునీల్ | విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ | సెబ్ ఎస్పీ |
తుహిన్ సిన్హా | పాడేరు అడిషనల్ ఎస్పీ | అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ |
ఎస్. సతీష్‌కుమార్ | అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ | కాకినాడ ఎస్పీ |
ఎం రవీంద్రనాథ్ బాబు | కాకినాడ ఎస్పీ | పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలి |
కేవి మురళీకృష్ణ | వెయిటింగ్ | అనకాపల్లి ఎస్పీ |
గౌతమి శాలి | అనకాపల్లి ఎస్పీ | విశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్ |
సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి | డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ | తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ |
పి. శ్రీధర్ | వెయిటింగ్ | డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ |
మేరీ ప్రశాంతి | విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ | ఏలూరు ఎస్పీ |
రాహుల్ దేవ్ శర్మ | ఏలూరు ఎస్పీ | విజయనగరం జిల్లా ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ |
తిరుమలేశ్వర్ రెడ్డి | వెయిటింగ్ | నెల్లూరు ఎస్పీ |
సీహెచ్ విజయరావు | నెల్లూరు ఎస్పీ | కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ |
ఆర్ గంగాధర్‌రావు | ఏసీబీ ఎస్పీ | అన్నమయ్య జిల్లా ఎస్పీ |
వి. హర్షవర్దదన్ రాజు | అన్నమయ్య జిల్లా ఎస్పీ | సీఐడీ ఎస్పీ |
కె. శ్రీనివాసరావు | వెయిటింగ్ | అనంతపురం ఎస్పీ |
ఫక్కీరప్ప | అనంతపురం ఎస్పీ | సీఐడీ ఎస్పీ |
ఎస్వీ మాధవరెడ్డి | వెయిటింగ్ | శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ |
రాహుల్ దేవ్ సింగ్ | శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ | విజయవాడ రైల్వే ఎస్పీ |
జి. కృష్ణకాంత్ | రంపచోడవరం ఆపరేషన్స్ ఏఎస్పీ | కర్నూలు ఎస్పీ |
సిద్ధార్థ్ కౌశల్ | కర్నూలు ఎస్పీ | ఆక్టోపస్ ఎస్పీ |
అజితా వేజెండ్ల | అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ | విజయవాడ డీసీపీ |
పి. జగదీష్ | చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ | అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ |
బిందు మాదవ్ గరికపాటి | పల్నాడు ఏఎస్పీ | గ్రేహౌండ్స్ ఎస్పీ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion