అన్వేషించండి

Tirumala : శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !

తిరుమల శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన బంగారు కటి., వరద హస్తాలను ఆజ్ఞాత భక్తుడు విరాళంగా సమర్పించారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరునికి భక్తులు తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మొక్కు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఎవరి స్థాయిలో వారు మొక్కులు సమర్పించుకుంటారు. అలా రూ. కోట్లలో సమర్పించుకునేవారు కూడా ఉంటారు. కొంతమంది గుప్తంగా తమ విరాళం ఇస్తారు. అలా ఓ ఆజ్ఞాత భక్తుడు దాదాపుగా రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.
Tirumala : శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !

Also Read : ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..

స్వామి వారికీ ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి., వరద హస్తాలను  ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్ కు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు. 5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి రూ 3.5 విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు.
Tirumala : శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !

Also Read:శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే

శ్రీవారికి భక్తితో ఇత్తిన విరాళమని ప్రచారం అవసరం లేదని కోరడంతో దాత సమాచారాన్ని టీటీడీ గోప్యంగా ఉంచింది. తిరమల శ్రీవారికి రూ. కోట్లలో విరాళాలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. చాలా మంది బహిరంగంగానే ఇస్తూంటారు. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి అప్పట్లోనే రూ. ఐదు కోట్లు విలువ చేసే కిరీటాన్ని శ్రీవారికి విరాళంగా సమర్పించారు. ఇంకా పలువురు కార్పొరేట్  భక్తులు కూడా బంగారం సమర్పించారు. అనేక మంది వాహనలు.. ఇతర విలువైన వస్తువులు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చి తమకు ప్రచారం వద్దని చెప్పేవారు తక్కువ మంది ఉంటారు.
Tirumala : శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !

Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...

భక్తులు ఎక్కువ మంది హుండీల్లో విరాళం వేస్తూ ఉంటారు. ఇలా హుండీల్లో వేసే విరాళాల్లోనూ బంగారం పెద్ద మొత్తంలో ఉంటుంది. ప్రత్యేకంగా టీటీడీ అధికారుల అనుమతితో ఆభరణాలు చేయించి కొంత మంది ఇస్తూ ఉంటారు. శ్రీవారికి విరాళం ఇవ్వడం అంటే..  దేవునికి సేవ చేయడమేననని భక్తుల నమ్మకం. 

Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Andhra Yuvasankalp 2k26: ఆంధ్ర యువసంకల్ప్ 2కె26 పోటీలు.. రూ.లక్ష గెలుచుకునే సువర్ణావకాశం.. ఇలా అప్లై చేసుకోండి!
ఆంధ్ర యువసంకల్ప్ 2కె26 పోటీలు.. రూ.లక్ష గెలుచుకునే సువర్ణావకాశం.. ఇలా అప్లై చేసుకోండి!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
క్లాస్ రూంలో మోడ్రన్ టెక్నాలజీ.. ఏఐ, రోబోటిక్స్‌పై విశాఖలో టీచర్లకు KIPS లెర్నింగ్ ప్రత్యేక వర్క్‌షాప్ సక్సెస్
క్లాస్ రూంలో మోడ్రన్ టెక్నాలజీ.. ఏఐ, రోబోటిక్స్‌పై విశాఖలో టీచర్లకు KIPS లెర్నింగ్ ప్రత్యేక వర్క్‌షాప్ సక్సెస్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget