అన్వేషించండి

Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 14,440 కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. 

ఏపీలో కొత్తగా 46,650 కరోనా పరీక్షలు చేయగా.. 14,440 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. వైరస్ బారి నుంచి కొత్తగా 3,969 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో 2,258, అనంతపురం-1,534, గుంటూరు-1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, తూర్పు గోదావరి 1012, నెల్లూరు జిల్లా 1103 కేసులు నమోదయ్యాయి.

 

దేశంలో కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ వైరస్ సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరిగింది. పాజిటివిటీ రేటు పెరుగుదల ఆందోళన కలిస్తుంది. కరోనా వైరస్ కారణగా మరో 525 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి 3.89 కోట్ల మందికి సోకగా... 4,89,409 మంది మరణించారు. 

దేశంలో ఇంకా 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 2,59,168 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ 3,65,60,650 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మందికి  కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. వీటితో కలిసి ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల టీనెజర్లు 4,15,77,103 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు వేశారు. అలాగే 80,10,256 మందికి ప్రికాషనరీ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 

మహారాష్ట్రలో 

మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 46,393 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. తాజాగా కోవిడ్ బారినపడి 48 మంది మరణించారు. శనివారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య మహారాష్ట్రలో స్వల్పంగా తగ్గింది. ముంబయిలో కొత్తగా 3,568 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్యలో 28 శాతం తగ్గాయి. 

కేరళ, దిల్లీలో 

కేరళలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కొత్తగా 30,744 కరోనా కేసులు రికార్డయ్యాయి. గత వారం రోజులుగా దిల్లీలో కేసులు తగ్గాయి. అయితే ఆదివారం కేసులు మళ్లీ పెరిగాయి. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య 11,486కు చేరింది. మరో 45 మంది మరణించారు. దిల్లీలో పాజిటివిటీ రేటు మాత్రం 21.48% నుంచి 16.36% తగ్గింది. 

Also Read: PRC: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

Also Read: Guntur Crime: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget