అన్వేషించండి
Rajayya Anil: అనిల్‌ను కలిసింది నిజమే కానీ అంటున్న రాజయ్య ఆ విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెన్ట్‌గా ఆన్సర్ చేశారు..
వైఎస్ షర్మిళ భర్త, బ్రదర్ అనిల్‌తో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సమావేశమయ్యారన్న వార్త తెలంగాణలో కలకలం సృష్టించింది. అయితే దీనిపై ఫుల్ క్లారీటీ ఇచ్చేశారు రాజయ్య. ఏబీపీ దేశంతో మాట్లాడి ఆయన... ప్రజాజీవితంలో ఇలాంటివి చాలా కామన్ అంటున్నారు. బ్రదర్ అనిల్‌తో మీటింగ్, పార్టీపై తన స్టాండ్ ఏంటో అన్నింటిపైనా వివరణ ఇచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















