అన్వేషించండి
Tomato Rates : ధరల పెరుగుదలతో నష్టపోతున్నామన్న వరంగల్ వ్యాపారులు
కూరగాయల ధరలు రోజు రోజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుండటం తో కూరగాయల ధరలు ఒక్క సరిగా పెరిగిపోయాయి. హనుమకొండ కూరగాయల మార్కెట్ లో కిలో టమాటా ధర రూ. 100 పలకడం తో వినియోగదారులు ధరల పెరుగుదల పై మండిపడుతున్నారు. వీటితో పాటు ఇతర కూరగాయలు కుడా కిలో రూ. 80 నుంచి 90 కి చేరుకున్నాయి. ఒక్కో వ్యాపారి రోజుకు 80 నుంచి 100 కిలోల వరకు టమాటాలు విక్రయించేవారు. ధరల పెరుగుదల తో ప్రస్తుతం 20 కిలోలు అమ్మడం కూడా కష్టం గా మారిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రైమ్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















