News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vikarabad: టీఆర్ ఎస్ నేతల ప్రొటోకాల్ రచ్చ..!

By : ABP Desam | Updated : 10 Dec 2021 10:44 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి హాజరయ్యారు.సభ ప్రారంభం అయ్యే ముందే ఎమ్మెల్యే వర్గీయులు ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ,ఎమ్మెల్సీ వర్గీయలు నిలదీసారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైయ్యింది. మంత్రి వారించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. 

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Students on Telangana Elections 2023 | ఉద్యోగాలు రాక..చేతిలో పైసలు లేక ప్రచారానికి విద్యార్థులు |ABP

Karimnagar BRS Situation | కంచుకోటలో కారుకు బ్రేకులు పడనున్నాయా...? | DNN | ABP Desam

Nand Kishore Vyas Bilal Interview : రాజాసింగ్ మాటలు తప్ప చేతల్లేవ్ : నందకిషోర్ బిలాల్ | ABP Desam

BJP MLA Candidate Raja Singh Interview : ఇక మిగిలింది నేనే.. చంపేస్తారట : రాజాసింగ్ | ABP Desam

Kalvakuntla Kavitha Fires on Telangana Congress: కాంగ్రెస్ నేతల బాండ్ పేపర్లపై కవిత విమర్శలు | ABP

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి