అన్వేషించండి
Bakukamma Celebrations: హిమాయత్ సాగర్ లో బతుకమ్మ వేడుకలు... పాల్గొన్న వైఎస్ షర్మిల
బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు ముఖ్యఅతిథిగా వైఎస్ షర్మిల పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి వైఎస్ షర్మిల బతుకమ్మ ఆడారు.
తెలంగాణ
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















