అన్వేషించండి
బతుకమ్మలను సాగనంపేందుకు ఊరికి ఊరంతా కదిలొచ్చిన వేళ
తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా, బతుకమ్మ వేడుకలు. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం గన్నారం గ్రామంలో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఊరికి ఊరంతా బతుకమ్మలను సాగనంపేందుకు తరలివచ్చింది. గ్రామం అంతా ఇలా సందడిగా బతుకమ్మలను సాగనంపడానికి కలిసి వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















