అన్వేషించండి
Shivanagar Village Migrations|Kamareddy: ఉపాధి లేక ఊరు వదిలి..పొట్టకూటి కోసం పల్లె విడిచి|ABP Desam
Kamareddy District Yellareddy mandal Shivanagar గ్రామం చూస్తే పల్లె కన్నీరు పెడుతుందిరో పాట గుర్తుకు రాకమానదు. ఊళ్లో పనులు లేక పోవటంతో పట్నానికి వలసపోతున్నారు ఈ పల్లెవాసులు. వృద్ధులను మాత్రమే వదిలేసి మిగిలిన వాళ్లంతా పొట్ట చేతపట్టుకుని వెళ్లిపోవటంతో పల్లెలో చాలా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. ఆ పల్లె ప్రజలు ఏమనుకుంటున్నారు. ఈ వలసలకు కారణాలేంటో ఏబీపీ దేశంతో పంచుకుంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















