అన్వేషించండి
నిజామాబాద్ జిల్లాలో ఇంటి పరిసరాల్లో అందమైన పూల తోట ఏర్పాటు చేసిన పాపారావ్ అనే రైతు
ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ కాంక్రీట్ జంగిల్ లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు. ఇక మొక్కలు ఎక్కడుంటుంది ఖాళీ స్థలం. కానీ నిజామాబాజ్ జిల్లాకు చెందిన ఓ రైతు.... పొలంలోనే కాదు తన ఇంటి పరిసరాలను సైతం పచ్చదనంతో నింపేశారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















