అన్వేషించండి
Nizamabad Farmers Protest: పసుపు బోర్డు కోసం ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ఆందోళన | ABP Desam
Nizamabad జిల్లా Armur మండలం పెర్కిట్ లో MP Dharmapuri Arvind ఇంటి ముందు పసుపు రైతులు ఆందోళనకు దిగారు. పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తూ పసుపు పంటను ఇంటి ముందు పోశారు. అర్వింద్ ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు.
వ్యూ మోర్





















