అన్వేషించండి
ఆరోపణలు అవాస్తవం అంటున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ వీఆర్ఎ మీసాల గౌతమ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఇసుక మాఫియా చేశారని మృతుడు వీఆర్ఏ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు హత్య చేశారంటూ వీఆర్ఏ భార్య మహానంది ఆరోపిస్తోంది. వారిని కేసు నుంచి తప్పించేందుకే సీఐ రవీంధర్ కేసును వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















