అన్వేషించండి
MLC Kavitha: కొండగట్టుకు వెళ్తున్న ఎంఎల్‌సీ కవిత కు కార్యకర్తల ఘనస్వాగతం
రెండో సారి నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత కొండగట్టు అంజన్న దేవాలయానికి వెళుతూ మోర్తాడ్ లో ఆగారు. మోర్తాడ్ మండల ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు కవితకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో టీఆర్ఎస్ తిరుగులేని శక్తి ఎదుగుతోందన్నారు కవిత. మోర్తాడ్ ప్రజలు తెలంగాణ ఉద్యమం నుంచి అండగా ఉన్నారని...వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు కవిత.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
రాజమండ్రి
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















