అన్వేషించండి
Ankapur Farmers : వరిసాగుకు దూరం.. లాభాలతో వ్యవసాయం.. ఆదర్శంగా అంకాపూర్..!
తెలంగాణలో ప్రభుత్వాలు వరిని పండించకుండా ప్రత్యామ్నయ పంటలవైపు మొగ్గు చూపాలని రైతులకు సూచిస్తున్నాయి. వరి దాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వాలు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.చాలా మంది రైతులు వరి పంటనే పండిస్తారు. అయితే దీనికి భిన్నంగా అంకాపూర్ గ్రామం రైతులు వరిపంట వైపే చూడరు. అంకాపూర్ లో రైతుల రూటే సపరేటు. ఈ మూడు కాలాల్లో ఇక్కడ పంటలు పండిస్తారు.
వ్యూ మోర్





















