అన్వేషించండి
Advertisement
Khammam Sanitation worker dies | ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్లి చనిపోయాడు | ABP Desam
ఖమ్మంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ దాని నుంచి నీరు సరపరా అయ్యే పైప్‌లో పడి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ట్యాంక్ నుంచి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లో ప్రమాదవశాత్తు అతను పడిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ చేయడంతో మృతదేహం లభ్యమైంది.
తెలంగాణ
Bhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion