అన్వేషించండి
Varadhi App Launched In Karimnagar: తెలంగాణ యువత కోసమే ఈ యాప్ | RV Karnan | ABP Desam
కరీంనగర్ లో ఏర్పాటైన ఐటీ టవర్ నుంచి తొలిసారిగా ఒక పీపుల్ ఫ్రెండ్లీ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ ను అందుబాటులో కి తెచ్చారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారి కోసం వారధి అనే యాప్ తీసుకురాగా... కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దాన్ని లాంఛ్ చేశారు. ఈ యాప్ విశేషాలను కలెక్టర్ కర్ణన్ వివరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















