అన్వేషించండి
Huzurabad By Election 2021: గెలుపు మీదా? మాదా?.. హుజూరాబాద్ వేదికగా హీటెక్కుతున్న రాజకీయం
హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసింది. ఎలాగైనా ఈటలను ఓడించాలన సంకల్పంతో టీఆర్ఎస్ ఉంటే... గెలిచి కేసీఆర్ ముందే అసెంబ్లీలో కూర్చోవాలని ఈటల పట్టుదలతో ఉన్నారు. మొత్తానికి సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















