అన్వేషించండి
అవయవదానం చేసిన యువకుడికి యశోదా హాస్పిటల్ సిబ్బంది సెల్యూట్
Choppadandi నియోజకవర్గ యూత్ Congress ప్రధాన కార్యదర్శి గంగసాని శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై మలక్ పేట Yashoda ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.బతికి వున్నప్పుడు పలుమార్లు రక్తదానంతో ఆదుకున్న శ్రీనివాస్ రెడ్డి మరణించాక కూడా ఆయన అవయవదానం కోసం Jeevan Jyothi Trust కి వారి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అంగీకారాన్ని తెలిపాడు.మరణించిన తరువాత కూడా ఐదుగురికి ఉపయోగపడిన అతని మృతదేహం తరలిస్తుండగా యశోదా సిబ్బంది సెల్యూట్ కొట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















