News
News
X

Huzurabad ByElections: ఈటల రాజేందర్ కారు తనిఖీ చేసిన పోలీసులు

By : ABP Desam | Updated : 29 Oct 2021 06:53 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. వీణవంక మండలం శంభునిపల్లె వద్ద ఈటల కారును ఆపిన పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు... మద్యం, నగదు పంపిణీ అడ్డుకునే చర్యల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వీడియోలు

Jagtial : జగిత్యాల నవరాత్రి ఉత్సవాల ఊరేగింపులో ఆసక్తికర ఘటన | ABP Desam

Amit Shah Visits Eetala House : శామీర్ పేట లో ఈటల కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ | ABP Desam

Karimnagar | కరీంనగర్ జిల్లాలో కీడు సోకిందని ఊరిని విడిచిపెట్టిన గ్రామస్తులు | DNN | ABP Desam

Karim Nagar Dalit Bandhu : దళిత బంధు పథకంపై కరీంనగర్ ప్రజావాణిలో ఆందోళన | DNN | ABP Desam

Karimnagar | Contractor Locks Government school | వీణవంక మండలంలోని ప్రభుత్వ పాఠశాల బడికి తాళం | DNN

టాప్ స్టోరీస్

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ‘కింగ్ పిన్’ ఇతనే, బెయిల్ కుదరదు - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

TS New Mandals : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు, తుది నోటిఫికేషన్ జారీ

Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే