Huzurabad ByPolls: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని విస్తృత ప్రచారం

By : ABP Desam | Updated : 27 Oct 2021 05:08 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హుజూరాబాద్ ఉప ఎన్నికలలో TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి, ఎలబాక, గన్ ముక్కల, మల్లన్న పల్లి, బ్రాహ్మణ పల్లి, నర్సింగా పూర్, వల్లభా పూర్ తదితర గ్రామాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేశారు.

సంబంధిత వీడియోలు

Mango Dal, Aloo kurma for Modi | యాదమ్మ వండిపెట్టనున్న తెలంగాణ వంటకాలు | ABP Desam

Special Pooja For Cameras: జగిత్యాల జిల్లాలో కెమెరాలకు పూజలు చేస్తూ సరికొత్త మంత్రాలు| ABP Desam

Choppadandi Social Media Post : తప్పు చేశానని పోలీసులు కొట్టారంటున్న బాధితుడు | ABP Desam

Commissioner Emotional On Plight Of Sanitary Workers: పారిశుద్ధ్య కార్మికులను చూసి కమిషనర్ కన్నీళ్లు

Drunkard Funny Behavior: తాగి బండి నడుపుతూ దొరికిపోయారు, ఇక మొదలైంది హంగామా | ABP Desam

టాప్ స్టోరీస్

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Stuart Broad 35 Runs Over: బ్రాడ్‌కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?

PM Modi In Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్‌లో దిగిన వెంటనే ఏం చేశారంటే?

Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్