అన్వేషించండి
Advertisement
Watch: ఖైరతాబాద్ గణేష్‌ను చూతము రారండి
వినాయక చవితికి ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఓ స్పెషల్ అట్రాక్షన్. ప్రతిసారి గణేష్ విగ్రహం ఎత్తు, రూపం విషయం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉండబోతున్నాడు? ఈ సారి స్పెషలిటీస్ ఏంటో తెలుసుకుందాం. పంచముఖ రుద్ర మహా గణపతి గణేష్ దర్శనమిచ్చాడు. ఒక వైపు కాల నాగేశ్వరి అమ్మవారు మరో వైపు పంచ కాళీ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion