అన్వేషించండి
Telangana Election Azharuddin Campaign in JubileeHills : జూబ్లీహిల్స్ లో ప్రచారం ప్రారంభించిన అజారుద్దీన్ | ABP Desam
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో తిరిగేముందు టికెట్ కోసం పోటీపడి నిరాశపడిన పీజేఆర్ తనయుడు పీ విష్ణువర్థన్ రెడ్డి కి అజహర్ షాక్ ఇచ్చారు.
వ్యూ మోర్





















