Secunderabad Boyiguda లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. Timber, Scrap Godown లో Short Circuit తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
సరికొత్త వ్యవస్థ రావటం వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇక క్యూల్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేనే లేదు
Bomb Squad Checkings : కారులో సూట్ కేస్..బీజేపీ ఆఫీస్ ముందు కలకలం | ABP Desam
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
National Anthem At Cable Bridge: సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా కేబుల్ బ్రిడ్జిపై ప్రత్యేక కార్యక్రమం
Hyderabad in Tri Colours : త్రివర్ణ పతాక వెలుగుల్లో మెరిసిపోతున్న నగరం | ABP Desam
KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్
Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?
YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే
Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్ల ఆవేదన