అన్వేషించండి
Advertisement
Meal With Municipal Workers: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించిన Sabitha IndraReddy | Ranjith Reddy
Rangareddy district Jalpallyలోని Municipal Workersకి Sanitation kits, Daily needsని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కలిసి పంపిణీ చేశారు. తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. Municipal Workersకి Minister Sabitha Indra Reddy తన చేతులతో వడ్డించారు. కరోనా కాలంలో ప్రజల కోసం సేవలు అందించినందుకు పారిశుద్ధ్య కార్మికులను మంత్రి మెచ్చుకున్నారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion