అన్వేషించండి
కూకట్‌పల్లిలో హిజ్రాలతో రేవ్ పార్టీ.. దొరికినవారంతా.. తేడానా..!?
కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసారు ఎస్ ఓటీ పోలీసులు. రెండేళ్లుగా వీకెండ్ రోజుల్లో ఇదే తరహాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో రంగంలోకి దిగిన ఎస్ ఓటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. సీన్ కట్ చేస్తే .. పార్టీలో ఉన్నవారంతా హోమోసెక్స్ వల్స్ అనే తెలిసి షాకయ్యారట..!
వ్యూ మోర్





















