అన్వేషించండి
Pawan kalyan: టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్.. ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయాలి
ఉపాధ్యాయులందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఉన్నతస్థానమని పవన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇస్తామని చెప్పి క్యాన్సిల్ చేయడం సరికాదని జనసేనాని అన్నారు. విద్యనేర్పిన వారికి పురస్కారాలు అందజేయడమనేది మనకు గౌరవమని పేర్కొన్నారు.
వ్యూ మోర్





















