అన్వేషించండి
NTR 100th Birthday: సినీ ప్రముఖులు, టీఆర్ఎస్ నేతల నివాళులు | Rajendra Prasad | ABP Desam
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘట్ కు అభిమానులు తరలివచ్చారు. నటుడు రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు ఎన్టీఆర్ బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















